¡Sorpréndeme!

Bigg Boss Telugu 3 : Episode 86 Highlights || నీ భార్య అయితే ఇచ్చేస్తావా..? శివజ్యోతి ఫైర్

2019-10-15 8,359 Dailymotion

Bigg Boss Telugu 3 update, Day 85: All the contestants get nominated for eviction this week.
#Biggbosstelugu3
#rahulsipligunj
#sreemukhi
#bababhaskar
#varunsandesh
#shivajyothi
#alireza
#vithikasheru
#Punarnavielimination
#maheshvittaelimination
#MaheshVitta
#Punarnavibhupalam
#akkineninagarjuna


బిగ్ బాస్ ఎపిసోడ్ 86 హైలైట్స్ ఎంటో ఇప్పుడు చూద్దాం..బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ కోసం జరిగిన టాస్క్ భారీగా వాగ్వాదానికి దారి తీసింది. టాపర్ ఆఫ్ ది హౌస్ అనే ప్రక్రియలో ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకొన్నారు. 85వ రోజు ఎపిసోడ్‌లో రాహుల్, శ్రీముఖి, శివజ్యోతి, వరుణ్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఈ సందర్భంగా టాప్ స్థానం కోసం..ఇంటి సభ్యుల ప్రవర్తన, వ్యూహాలు స్పష్టంగా కనిపించాయి.మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ కోసం ఇంటి సబ్యులు అందరూ నామినేట్ అయ్యారు.